ఆది మంత్రమైన మహా బీజాక్షరం "ఓంకారం"తో మొదలైన నా అక్షర అభ్యాస ప్రయాణంలో, ఈ నాటికి, భగవంతుని అనుగ్రహంతో, తల్లిదండ్రుల ఆశీస్సులతో పుస్తక రూపంలో ఆవిష్కరించబడింది నా ప్రథమ కవితా సంపుటి "ఉషా కిరణాలు".
ఏ క్షణాన అక్షరాలు నా జట్టు కట్టాయో తెలీదు కానీ, ఎన్నో పరిచయాలు, ఎన్నో మధురానుభూతులు, అందులో కొన్ని మలుపులు, ఇంకొన్ని అనుభవాలతో సాగింది నా అక్షర సావాసం షడ్రుచుల సమ్మేళనంగా. సరదాగా మొదలైన మా మైత్రి, కవన సేద్యం వైపు నడిపించింది నన్ను. ఆలోచనా శక్తికి ఆచరణాత్మక దిశకై ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తున్నాను. విశ్వంలో ఎన్నో వింతలు, విశేషాలు, మన ఆలోచనా శక్తికి అందని మరెన్నో అద్భుతాలు, మన మనసుకు హత్తుకునే భావనలు.. ఆ అనుభూతులను అక్షరాలలో బంధించి అందంగా లిఖించగలిగితే ఎంతో బాగుంటుంది కదా. అల్లుకుపోయే తీగ నువ్వవ్వాలే కానీ, కవితాసుమ సౌరభాల సుగంధ పరిమళాలు నిన్ను చుట్టేయవూ... ఆలకించే మనసుండాలే కానీ, కవితాస్వరం పైరగాలల్లే నిన్ను పరవశింపచేయదూ...ఇష్టపడాలే గాని, శూన్యానైనా చేధించగల సూత్రమైపోదూ...కవన ప్రపంచంలోకి నూతనంగా అడుగిడుతున్న నన్ను స్వాగతించి ఆశీర్వదిస్తారనికోరుకుంటున్నాను.నా ఈ చిరు ప్రయత్నంలో మీ అమూల్యమైన సలహాలు అందించగలరని ఆశిస్తున్నాను.మానవీయ విలువలను విభిన్న కోణాలలో చూపిస్తూ, సమాజాభివృద్ధికి తోడ్పడే రచనలు అందిస్తూ, వ్యక్తిత్వ వికాసానికి,దేశ ప్రగతికి దోహద పడే సాహిత్య రచనలు చేస్తూ సంస్కృతినీ, సనాతన ధర్మ పరిరక్షణకై పాటుపడే ఎందరో కవులు, కవయిత్రులు, రచయితలు నాకు ఆదర్శం. సర్వేజనా సుఖినోభవంతు.చిలుకూరి ఉషా రాణి
Les informations fournies dans la section « Synopsis » peuvent faire référence à une autre édition de ce titre.
Vendeur : GreatBookPrices, Columbia, MD, Etats-Unis
Etat : New. N° de réf. du vendeur 50288644-n
Quantité disponible : Plus de 20 disponibles
Vendeur : Rarewaves USA, HEBRON, KY, Etats-Unis
Paperback. Etat : New. N° de réf. du vendeur LU-9788198710857
Quantité disponible : Plus de 20 disponibles
Vendeur : BargainBookStores, Grand Rapids, MI, Etats-Unis
Paperback or Softback. Etat : New. Usha Kiranalu. Book. N° de réf. du vendeur BBS-9788198710857
Quantité disponible : 5 disponible(s)
Vendeur : GreatBookPrices, Columbia, MD, Etats-Unis
Etat : As New. Unread book in perfect condition. N° de réf. du vendeur 50288644
Quantité disponible : Plus de 20 disponibles
Vendeur : California Books, Miami, FL, Etats-Unis
Etat : New. N° de réf. du vendeur I-9788198710857
Quantité disponible : Plus de 20 disponibles
Vendeur : Rarewaves.com USA, London, LONDO, Royaume-Uni
Paperback. Etat : New. N° de réf. du vendeur LU-9788198710857
Quantité disponible : Plus de 20 disponibles
Vendeur : PBShop.store US, Wood Dale, IL, Etats-Unis
PAP. Etat : New. New Book. Shipped from UK. Established seller since 2000. N° de réf. du vendeur L2-9788198710857
Quantité disponible : Plus de 20 disponibles
Vendeur : PBShop.store UK, Fairford, GLOS, Royaume-Uni
PAP. Etat : New. New Book. Shipped from UK. Established seller since 2000. N° de réf. du vendeur L2-9788198710857
Quantité disponible : Plus de 20 disponibles
Vendeur : GreatBookPricesUK, Woodford Green, Royaume-Uni