Articles liés à 1998 Prema Katha

1998 Prema Katha - Couverture souple

Haritha Gogineni

 
9789393229700: 1998 Prema Katha

Synopsis

ఈ ప్రపంచంలో ఎక్కడైనా....ఎవరికైన....తెలిసిన అద్భుతమైన అనుభూతి ప్రేమ. కొన్ని విషయాలు చెప్పటానికి మాటలు చాలవు అని చెపుతాం....అందులో ఒక విష్యం ప్రేమ....మాటలలో చెప్పలేనిది ప్రేమ. ప్రేమకు రూపం అవసరంలేదు.....బాషా అవసరంలేదు....వూరు...పేరు అవసరం లేదు... ప్రేమ కేవలం మనసుకు సంబంధించింది. ఈ కథ లో పాత్రలు...సన్నివేశాలు కల్పితం....కానీ ప్రేమ నిజం. ఒక ఇద్దరి మధ్య జరిగిన అందమైన ప్రేమ గాధ..... ఈ కథ....

Les informations fournies dans la section « Synopsis » peuvent faire référence à une autre édition de ce titre.