Articles liés à నేటి క్రై&#x...

9798907222137: నేటి క్రైస్తవ నాయకత్వం

Synopsis

నేటి ప్రపంచంలో భౌతిక వాదం వంటి పోకడలు మరియు హింసాత్మక సంఘటనలు పెరుగుతున్నాయి. సమాజం పై పడే ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవడానికి శాంతి,ప్రేమ, గౌరవం,మరియు సహనం వంటి విలువలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ పుస్తకం- "నేటి క్రైస్తవ నాయకత్వం"- విలువ ఆధారిత సమాజాన్ని సృష్టించాల్సినౕ అవసరా న్ని గుర్తిస్తుంది.

స్వార్థ పూరిత నాయకులను,వారి ధనబలాన్ని ,వారి అంగ బలాన్ని, వారి అర్ధ బలాన్ని చూచిన తరువాత, ఎన్ని అడ్డదారులు తొక్కి అయినా సరే అధికార పీఠాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలనే నాయకుల దురాశను గమనించిన తర్వాత, అలాగే సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించిన తర్వాత, సాధారణంగా సరైన నాయకత్వం ఆవశ్యకత ను,ప్రత్యేకంగా చర్చి నాయకత్వ ఆవశ్యకతను నొక్కిచెప్పటానికి ఈ పుస్తకం రావలసినదిగా రచయిత అంతరాత్మ ఆయనను ప్రేరేపించడం వల్ల ఈ పుస్తకం రచించ బడింది..

Les informations fournies dans la section « Synopsis » peuvent faire référence à une autre édition de ce titre.